Felicitation to the HM

10/09/2014 14:36

          2014 ఆగస్ట్ 9వ తేదిన మా పాటశాలలో ప్రదానో పాద్యాయులు  శ్రీ జి. రవి గారిని  నాయకులు, టిచర్లు, అధికార్లు , గ్రామా పెద్దలు, తదితర పెద్దలు ఘనంగా సన్మానించారు. యం. ఎల్. సి. శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు ముఖ్య అతిధిగా, SSA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ నగేష్ గారు,  J.V.S. ఫౌండేషన్ అధినేత శ్రీ జె. విజయ శంకర్ గారు, పిఆర్థియు రాష్ట్ర ప్రశ్న కార్యదర్శి శ్రీ  బైరి అప్పారావు గార్లు గౌరవ అతిదిలుగాను, మండల విద్యా శాఖాధికారి శ్రీ సి. ఆర్. కె. దేవరాయలు గారు సభాధక్షులుగాను హాజరైరి.  పిఆర్టియు జిల్లా అధ్యక్షులు శ్రీ యం . ఆదినారాయణ గారు నిర్వహణలో పిఆర్టియు మండల  అధ్యక్షులు శ్రీ వి.వి.దేముడు వ్యాఖ్యానంలో, యస్. తిరుమలరావు, పి.వి. రమాదేవి, ఎ. విజయ లక్ష్మి, రాధా రాణి లు ఏర్పాట్ల ప్ర్యవేక్షణ్లో, వి మణి కుమార్ గారి ఫోటోగ్రఫీ తో నవ్య, సంధ్య, శేఖర్ ల సహకారం తో వేడుకగా సన్మాన కార్యక్రమం జరిగింది.  వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనిలు, శ్రేయోభిలాషులు, పేరెంట్స్ , గ్రామా పెద్దలు , మిత్రులు, తదితరులు హాజరై జయప్రదం చేసారు.